అమ్మకు సాయం: బాలింతలకు ప్రభుత్వం ప్రకటించిన పథకాల వివరాలు

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ రోజు రోజుకీ  కష్టంగా మారుతోంది. చాలా వరకూ నివారించదగిన కారణాలతోనే అత్యధిక మరణాలు నేటికీ సంభవిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేస్తోందిది. ఈ నేపధ్యంలో  కేంద్రప్రభుత్వం ‘మాతృత్వ లబ్ధి’ కార్యక్రమాన్ని…